ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్ మన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్-19

India vs South Africa 2nd Test, India vs South Africa 2nd Test Live, India vs South Africa 2nd Test Match, India vs South Africa 2nd Test Sardhul Thakur A Record of 7 Wicket Haul, India vs South Africa 2nd Test Score Updates, India vs South Africa Highlights, India vs South Africa Match, India vs South Africa Match Highlights, India vs South Africa match news, India vs South Africa match updates, india vs south africa test highlights, India vs South Africa Test Series, Mango News, Sardhul Thakur A Record of 7 Wicket Haul, sport news

ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ వంతు వచ్చింది. బిగ్‌బాష్‌ లీగ్‌ జట్టు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్ అయిన మాక్స్‌వెల్‌ కు యాంటీజెన్‌ టెస్టులో భాగంగా అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇప్పటికే మెల్‌బోర్న్‌ స్టార్స్‌ టీమ్ లో 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు కోవిడ్‌ సోకింది. ఇంతకుముందు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ జట్టు ఆటగాళ్లు ఆడమ్ జంపా, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, మార్కస్‌ స్టొయినిస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్‌ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో వీరు పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =