Tag: International Flights Restart On March 27th
మార్చి 27 నుండి అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల సేవలు పునఃప్రారంభం
అంతర్జాతీయ విమానాలు పునఃప్రారంభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. మార్చి 27, 2022 నుండి అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని...


































