Tag: Kodandaram Announces Contest in Bye-election of Munugode
మునుగోడులో ఉపఎన్నికలో పోటీ చేస్తాం: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్
త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నికలో పోటీచేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, మునుగోడులో పోటీపై స్పష్టత ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికకు...



































