అబుదాబీలో పిల్లలతో సంతోషకరమైన సమయం… వ్లాగర్ అంబిక ఆసక్తికర విశేషాలు

Vlogger Ambica Exploring Abu Dhabi with Kids

అబుదాబీలో పిల్లలతో కలసి సమయాన్ని ఎంత సరదాగా గడపవచ్చో వివరిస్తూ Telugu Family From Abu Dhabi తెలుగు వ్లాగర్ అంబిక ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు

పిల్లల మానసిక వికాసానికి, ఆటపాటలకు అబుదాబీలోని పార్కులు ఎంతగానో తోడ్పడతాయని అంబిక తెలిపారు.అల్ బాటిన్ పరిసరాల్లోని ఉచిత వాటర్ స్ప్లాష్ పార్కులు, సురక్షితమైన ప్లే జోన్స్ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయని వివరించారు.

ఆటల అనంతరం పిల్లలకు ఆహారం తినిపించడం నుండి, ఆ ప్రాంతంలోని భారతీయ సూపర్ మార్కెట్లలో లభించే సరుకుల వరకు అనేక ఉపయోగకర విషయాలను పిల్లల సంరక్షణ దృక్కోణంలో నెటిజన్లతో పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here