Tag: Kohlis Sledge
కోహ్లీ ఫైర్: స్టంప్ మైక్‌లో రికార్డైన సంచలన మాటలు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో అడిలైడ్ ఓవల్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ మెక్‌స్వీనీపై స్లెడ్జింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. జస్‌ప్రీత్...




































