Tag: Kolkata Doctor Murder
ఈరోజు డాక్టర్ల ‘స్టెత్ డౌన్’
కోల్‌కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై.. శనివారం తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్లు వైద్యసేవలను నిలిపివేసి 'స్టెత్ డౌన్' ద్వారా నిరసనను తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అన్ని వైద్యసంఘాలు కలిసి ధర్నా చేయడానికి...



































