Tag: Koulu Rythula Bharosa Yatra Special Fund Live Updates
కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం ఇచ్చిన పవన్...
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుటుంబం మరోసారి పెద్ద మనసు చాటుకుంది. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో రూ.35 లక్షలు...




































