Tag: TDP vs YSRCP Confrontation
కడప కార్పొరేషన్‌లో కుర్చీల వివాదం
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న మేయర్-ఎమ్మెల్యే మధ్య వివాదం రసాభాసగా మారింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడం, దాని మీద టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకోవడం హైలైట్‌గా...





































