Tag: Telangana Govt Promulgates an Ordinance on Employees Salaries
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల కోతపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్
తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. విపత్తులు, ఏదైనా అత్యవసర పరిస్థితి పరిస్థితి...




































