Tag: Telangana Govt Signs MoU With Elest
తెలంగాణకు రూ.24,000 కోట్ల భారీ పెట్టుబడి, దేశంలోనే తొలి డిస్‌ప్లే ఫ్యాబ్ పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది....


































