Tag: Telangana Govt Special Representative Latest News
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం నియామకం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, కేబినెట్ మినిస్టర్ హోదాను కల్పిస్తూ, మాజీ ఎంపీ డా.మందా జగన్నాథంను సీఎం కేసీఆర్...




































