ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం నియామకం

Former MP Manda Jagannadham Appointed as Special Representative to the Telangana Govt at Delhi, MP Manda Jagannadham Appointed as Special Representative to the Telangana Govt at Delhi, Manda Jagannadham Appointed as Special Representative to the Telangana Govt at Delhi, EX-MP Manda Jagannadham Appointed as Special Representative to the Telangana Govt at Delhi, Special Representative to the Telangana Govt at Delhi, Telangana Govt Special Representative, Special Representative, Telangana Govt, Delhi, Former MP Manda Jagannadham, EX-MP Manda Jagannadham, MP Manda Jagannadham, Manda Jagannadham, Telangana Govt Special Representative News, Telangana Govt Special Representative Latest News, Telangana Govt Special Representative Latest Updates, Telangana Govt Special Representative Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, కేబినెట్ మినిస్టర్ హోదాను కల్పిస్తూ, మాజీ ఎంపీ డా.మందా జగన్నాథంను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు మందా జగన్నాథం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పదవిలో మందా జగన్నాథం రెండు సంవత్సరాల పాటుగా కొనసాగనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 19 =