Tag: Telangana Govt ST Quota GO
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా, ఉద్యోగ రంగాల్లో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో...
































