Tag: Telangana Govt To Introduce Common Mobility Card For Public Transport Soon
పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కోసం కామన్ మొబిలిటీ కార్డ్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు తెచ్చే కామన్ మొబిలిటీ కార్డును తీసుకురాబోతోంది. ఈ కార్డుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలుంటుంది. కేసీఆర్ సర్కార్...


































