Tag: Telangana Govt To Roll Out Arogya Mahila
మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మహిళ...

































