Tag: Telangana Govt Working for welfare of weavers
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘నేతన్న బీమా’ పథకం, 80వేల కుటుంబాలకు బీమా: సీఎం కేసీఆర్
జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) పురస్కరించుకొని దేశంలోనే తొలిసారిగా "నేతన్న బీమా" పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల...


































