దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ‘నేతన్న బీమా’ పథకం, 80వేల కుటుంబాలకు బీమా: సీఎం కేసీఆర్

CM KCR Says that Telangana Govt Introduced Nethanna Bima Scheme for the First Time in the Country, Telangana CM KCR Says that Telangana Govt Introduced Nethanna Bima Scheme for the First Time in the Country, Telangana Govt Introduced Nethanna Bima Scheme for the First Time in the Country, TS Govt Introduced Nethanna Bima Scheme for the First Time in the Country, Nethanna Bima scheme for Telangana weavers, National Handloom Day, insurance scheme for weavers, Telangana Govt Working for welfare of weavers, weavers insurance scheme, Nethanna Bima Scheme for the First Time in the Country, Nethanna Bima Scheme News, Nethanna Bima Scheme Latest News, Nethanna Bima Scheme Latest Updates, Nethanna Bima Scheme Live Updates, Mango News, Mango News Telugu,

జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) పురస్కరించుకొని దేశంలోనే తొలిసారిగా “నేతన్న బీమా” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలకు ఈ బీమా వర్తించడం సంతోషకరమైన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడయినా చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుతో చేనేత, పవర్ లూం రంగాన్ని కుదేలు చేస్తున్నదన్నారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలకు అన్నివేళలా బాసటగా నిలుస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here