తెలంగాణ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ జరిగింది. మొత్తం 15 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు ఎక్కువుగా జరిగాయి
బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ల వివరాలు:
- నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా శంకరయ్య నియామకం
- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నాగేశ్వర్ రావు
- పిర్జాదీగూడ మున్సిపల్ కమిషనర్ గా రామకృష్ణారావు (డిప్యూటేషన్ బేసిస్ అండర్ ఎఫ్ అండ్ ఎస్)
- మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ గా పి.రవీందర్ సాగర్
- నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా బి.సత్యనారాయణ రెడ్డి
- గద్వాల్ మున్సిపల్ కమిషనర్ గా ఎస్వీ జానకి రామ్‌సాగర్
- షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ గా కె.జయంత్ కుమార్ రెడ్డి
- ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ గా కె.అమరేందర్ రెడ్డి
- గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ గా డి.లావణ్య
- తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ గా ఎం.ఎన్.ఆర్ జ్యోతి
- మణికొండ మున్సిపల్ కమిషనర్ గా కె.ఫల్గున్ కుమార్
- ప్రస్తుతం మణికొండలో మున్సిపల్ కమిషనర్ గా ఉన్నఎస్.జయంత్ కుసీడీఎంఏ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ గా పోస్టింగ్
- ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ గా యూసుఫ్
- మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ గా సఫిల్లా
- జవహర్‌నగర్ మున్సిపల్ కమిషనర్ గా జ్యోతిరెడ్డి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ