నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

Mango News, YS Sharmila, YS Sharmila Karimnagar, YS Sharmila Karimnagar Meeting, YS Sharmila Karimnagar Tour, YS Sharmila Karimnagar Tour News, YS Sharmila Karimnagar Visit, YS Sharmila Latest News, YS Sharmila Meeting, YS Sharmila meeting with Karimnagar district Y, YS Sharmila Party, YS Sharmila to Tour in Karimnagar, YS Sharmila to Tour in Karimnagar District, YS Sharmila to Tour in Karimnagar District Today

వైఎస్‌ షర్మిల జూన్ 25, శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వైఎస్ షర్మిల బయల్దేరి వెళ్లనున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ఇటీవల మరణించిన పలు కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా చేనేత కార్మికులను కూడా కలుసుకొని వారి కష్టాలు తెలుసుకొని భరోసానివ్వనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ