తెలంగాణలో రూ.2100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ

Electric Vehicle Company Triton EV, Electric Vehicle Manufacturing Company, Electric Vehicle Manufacturing Company Triton, Mango News, Triton, Triton Electric Vehicle to invest 2100 cr in Telangana, Triton EV to drive into Telangana, US Based Electric Vehicle Company Triton EV, US Based Electric Vehicle Company Triton EV will be Investing Rs 2100 Crores in Telangana, US-Based EV Company’s Big Investment in Telangana, USA’s Triton EV, USA’s Triton EV to set up Rs 2100 crore plant in Telangana

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో అల్ట్రా మోడరన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగాన్ని ట్రైటాన్ ఈవీ సంస్థ స్థాపించనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వం, ట్రైటాన్ ఈవీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 25 వేల మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. ట్రైటాన్ ఈవీ మొదటి ఐదేళ్ళలో 50,000 వాహనాలను ఉత్పత్తి చేయబోతోందని, అందులో సెమీ ట్రక్కులు, సెడాన్లు, లగ్జరీ ఎస్‌యూవీలు మరియు రిక్షాలు వంటివి ఉండనున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =