Facebook Twitter Youtube
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • Minister Nara Lokesh Dares Ex CM YS Jagan For Open Debate on Mega DSC Recruitment
      ఆంధ్ర ప్రదేశ్

      మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్‌తో బహిరంగ చర్చకు నేను సిద్ధం – మంత్రి…

      Telugu Weight Lifter Valluri Ajay Babu Wins Silver Medal in Commonwealth Games 2026
      ఆంధ్ర ప్రదేశ్

      కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు.. వెయిట్‌లిఫ్టింగ్‌లో అజయ్ బాబుకు రజతం

      CM Chandrababu Directs Party Cadre as TDP Door-to-Door Campaign Programme Starts Today
      ఆంధ్ర ప్రదేశ్

      హామీలను నెరవేరుస్తున్నామని ఇంటింటికీ వెళ్లి చెబుదాం – సీఎం చంద్రబాబు

      AP Dy CM Pawan Kalyan Welcomes Trained Kunki Elephants Jayanth and Abhimanyu at Mangalagiri
      ఆంధ్ర ప్రదేశ్

      మంగళగిరిలో కుంకీ ఏనుగుల బృందాన్ని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

      Minister Nara Lokesh Seeks Blessings From CM Chandrababu at Mega Parent-Teacher Meeting
      ఆంధ్ర ప్రదేశ్

      మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌.. సీఎం చంద్రబాబు కాళ్ళు మొక్కిన మంత్రి లోకేష్

  • తెలంగాణ
    • Telangana CM Revanth Reddy Responds Over HC Orders on HYDRAA Commissioner AV Ranganath
      తెలంగాణ

      హైడ్రా చీఫ్‌ను తొలగించాలన్న హైకోర్టు తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

      Minister Komatireddy Venkat Reddy Says, Telangana TV Awards May Be Named After Ex-PM PV Narasimha Rao
      తెలంగాణ

      తెలంగాణ టీవీ అవార్డులు.. మాజీ ప్రధాని పీవీ పేరు పరిశీలన – మంత్రి కోమటిరెడ్డి…

      Telangana HC Directs CS For Immediate Removal of AV Ranganath as HYDRAA Commissioner
      తెలంగాణ

      హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించండి – ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

      CM Revanth Reddy Urges PM Modi To Reduce Minimum Contesting Age 21 For Elections
      తెలంగాణ

      చట్టసభలకు పోటీ చేసే కనీస వయసు 21 ఏళ్లకు తగ్గించాలి – సీఎం రేవంత్…

      CM Revanth Reddy Directs Tough Anti-Drug Law, Toll Free No in All Schools and Colleges
      తెలంగాణ

      మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. ప్రతి విద్యా సంస్ధలో టోల్‌ఫ్రీ నంబర్‌ – సీఎం రేవంత్ రెడ్డి

  • జాతీయం/అంతర్జాతీయం
    • National Herald Case Delhi HC Allows 3 Weeks For Sonia and Rahul Gandhi To Respond on ED Plea
      జాతీయం/అంతర్జాతీయం

      నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు మూడు వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ…

      PM Modi's Selfie Video Briefly Removed From Facebook, Meta Apologizes and Restores
      జాతీయం/అంతర్జాతీయం

      ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. కేంద్రం సీరియస్, క్షమాపణలు చెప్పిన మెటా

      CJP Warns of Fresh Nationwide Stir If NEET Protest Cases Are Not Withdrawn
      జాతీయం/అంతర్జాతీయం

      నీట్ ఆందోళనకారులపై కేసులు ఎత్తివేయాలి.. లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం: సీజేపీ హెచ్చరిక

      CWG 2026 Sharmila Dhankhad Wins Gold in Para Athletics Shot Put, India's Medal Tally Reaches 10
      జాతీయం/అంతర్జాతీయం

      కామన్వెల్త్ గేమ్స్ 2026: పారా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన షర్మిల ధన్‌ఖడ్

      Ayodhya Ram Mandir Donation Case SC Orders SIT to Submit Report in Two Weeks
      జాతీయం/అంతర్జాతీయం

      అయోధ్య రామమందిరం విరాళాల కేసు.. సిట్‌కి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  • సినిమా
    • Jr NTR's Office Clarifies on Political Entry Rumours, Denies RAW NTR Activities
      ఆంధ్ర ప్రదేశ్

      రాజకీయ రంగప్రవేశంపై జోరుగా ఊహాగానాలు.. స్పష్టత ఇచ్చిన ఎన్టీఆర్‌ టీమ్

      Nandamuri Balakrishna Birthday: CM Chandrababu, Dy CM Pawan Kalyan and Other Celebs Extends Warm Wishes
      ఆంధ్ర ప్రదేశ్

      నందమూరి బాలకృష్ణ జన్మదినం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సహా పలువురు ప్రముఖుల…

      The award-winning film ‘Padilam’ is now streaming on Mango Telugu Cinema
      సినిమా

      అవార్డు విన్నింగ్ ఫిల్మ్ ‘పదిలం’

      Jr. NTR Pays Rich Tributes to His Grand Father NTR on His 103rd Birth Anniversary
      ఆంధ్ర ప్రదేశ్

      ఎన్టీఆర్ 103వ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళులు

      Band Melam Telugu Movie A Fresh and Youthful Entertainment With Lighthearted Fun
      ఆంధ్ర ప్రదేశ్

      థియేటర్లలో మార్మోగుతున్న ‘బ్యాండ్ మేళం’.. యూత్‌ని ఆకట్టుకుంటున్న సరికొత్త ప్రేమకథ!

  • స్పోర్ట్స్
    • Telugu Weight Lifter Valluri Ajay Babu Wins Silver Medal in Commonwealth Games 2026
      ఆంధ్ర ప్రదేశ్

      కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన తెలుగు కుర్రాడు.. వెయిట్‌లిఫ్టింగ్‌లో అజయ్ బాబుకు రజతం

      CWG 2026 Sharmila Dhankhad Wins Gold in Para Athletics Shot Put, India's Medal Tally Reaches 10
      జాతీయం/అంతర్జాతీయం

      కామన్వెల్త్ గేమ్స్ 2026: పారా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన షర్మిల ధన్‌ఖడ్

      Commonwealth Games 2026 Mirabai Chanu Clinches India's First Gold Medal With Historic Show
      జాతీయం/అంతర్జాతీయం

      కామన్వెల్త్ గేమ్స్ 2026: వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన మీరాబాయి చాను.. భారత్‌కు తొలి…

      Commonwealth Games 2026 Para Powerlifter Jhandu Kumar Wins Bronze For India
      జాతీయం/అంతర్జాతీయం

      కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి మెడల్.. పారా పవర్​లిఫ్టింగ్‌లో ఝండూ కుమార్‌కు కాంస్యం

      Commonwealth Games 2026 Glasgow Set To Welcome The World, India Aims For Top-5 Finish
      జాతీయం/అంతర్జాతీయం

      గ్లాస్గో వేదికగా నేటినుంచి కామన్వెల్త్ గేమ్స్.. టాప్-5లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి భారత్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      Life of Santhi Crosses 1 Lakh Subscribers Milestone on YouTube
      స్పెషల్స్

      1 లక్ష సబ్‌స్క్రైబర్ల మైలురాయి దాటిన ‘లైఫ్ ఆఫ్ శాంతి’ గ్రాండ్ సర్ప్రైజ్ సెలబ్రేషన్స్

      India Approves First Dengue Vaccine Takeda's Qdenga, DCGI Nod For Public Use
      ఇన్ఫర్మేటివ్

      డెంగ్యూకి చెక్.. దేశంలోనే తొలి వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

      Thinking of Visiting Sri Lanka Don't Miss This Telugu Vlogger's Travel Insights
      స్పెషల్స్

      Midusha Vlogs – శ్రీలంక ప్రయాణ విశేషాలు

      Puri Jagannath Rath Yatra Begins Today Amid Grand Celebrations, Millions of Devotees Gather
      జాతీయం/అంతర్జాతీయం

      నేడే జగన్నాథుడి రథయాత్ర.. దేశవిదేశాల నుంచి పూరీకి పోటెత్తుతున్న లక్షలాది మంది భక్తులు

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఇన్ఫర్మేటివ్

అక్టోబర్ 3న మహాలయ అమావాస్య

By
Mango News Telugu Admin
-
September 30, 2024
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mahalaya Amavasya On 3rd October,Amavasya, Good Luck Will Follow You, If You Do These Things On Mahalaya Amavasya,Mahalaya Amavasya On October 3rd,Mango News,Mango News Telugu,Mahalaya Amavasya,Amavasya,Mahalaya Amavasya 2024,Mahalaya Amavasya 2024 News,Things To Do On Mahalaya Amavasya,Mahalaya 2024,Sarva Pitru Amavasya 2024,Mahalaya Amavasya 2024 Date And Timing,Mahalaya Amavasya 2024 Pujas,Pitru Paksha Amavasya,Pitru Dosha Nivarana,Surya Grahanam,Sarva Pitru Amavasya

    మన పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం, పాపాలు మూటకట్టుకోవడం జరుగుతుందని..పెద్దలు, పండితులు చెబుతూ ఉంటారు. ఈ పితృ దోషాల వల్లే చాలామంది తమతమ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారని అంటారు. కష్టాలు ఎదురైనప్పుడు వారి జాతకంలో ఇటువంటి దోషాలు ఉంటే వాటిని సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

    ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడే రకరకాలయిన సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు,పనులు అసంపూర్తిగా ఉండటం వంటివి కనిపిండచడంతో పాటు.. ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవడం, అతి చిన్నవయస్సులోనే వైవిద్యం ఏర్పడడటం వంటివి జరుగుతాయి. అంతేకాదు కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు. పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం వంటి సవాళ్లను వాళ్లు ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

    అందుకే ప్రతి కుటుంబంలో వారి తమ జీవితంలో రుణాలను తీర్చుకోవాలి. అప్పుడే చనిపోయిన మన పెద్దల నుంచి పూర్తి ఆశీస్సులు పొందుతారుని ముక్తి, మోక్షం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటారు. పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుంచి విముక్తి లభించదని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటి ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్యగా పండితులు సూచిస్తున్నారు. మహాలయ అమాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల వారి దోషాలు తొలగిపోవడంతో పాటు అదృష్టం పొందుతారు.

    ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడంతో పాటు ఆరోజు.. పవిత్ర గంగా స్నానాలు, నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు. అలాగే నదుల్లో తర్పణాలను వదలడం వల్ల కూడా పిత‌ృ దోషాలు తొలగిపోతాయి.కాకులకు, కుక్కలకు, చీమలకు ఆహారాన్ని అందించడం వల్ల.. చనిపోయిన మన పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

    కుటుంబ సభ్యులలో చనిపోయిన వారికి మహాలయ అమావాస్య రోజు వారి పేరు మీద అన్నదానం, దాన ధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. దీంతోపాటు వీలయితే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం చాలా మంచిదట. వీరికి వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన పూర్వీకులకు అందుతుందని పండుతులు చెబుతారు. మహాలయ అమావాస్య రోజును.. సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు చనిపోయిన వారికోసమే కేటాయిస్తారు. ఈ రోజు చేసే పూజలను స్వీకరించిన పూర్వీకులు.. వారి కుటుంబంలోని వారిపై ఆశీస్సులు కురిపిస్తారనే నమ్మకం ఉంది.

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఅక్టోబర్ 2న ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీ
      Next articleహైదరాబాదీలకు గుడ్ న్యూస్… మెట్రో రైల్ రెండో దశ పనులకు గ్రీన్ సిగ్నల్
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      India Approves First Dengue Vaccine Takeda's Qdenga, DCGI Nod For Public Use
      ఇన్ఫర్మేటివ్

      డెంగ్యూకి చెక్.. దేశంలోనే తొలి వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

      The hidden danger of court testimony-One mistake and your life is in ruins
      ఇన్ఫర్మేటివ్

      కోర్టులో సాక్ష్యం చెప్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ జీవితం తలకిందులే

      Are you a Vlogger in the U.A.E. Watch out.. You could face massive fines for breaking the rules
      ఇన్ఫర్మేటివ్

      U.A.E.లో వ్లాగింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా!

      - Advertisement -

      తాజా వార్తలు

      Telangana CM Revanth Reddy Responds Over HC Orders on HYDRAA Commissioner AV Ranganath

      హైడ్రా చీఫ్‌ను తొలగించాలన్న హైకోర్టు తీర్పుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

      July 28, 2026
      Minister Komatireddy Venkat Reddy Says, Telangana TV Awards May Be Named After Ex-PM PV Narasimha Rao

      తెలంగాణ టీవీ అవార్డులు.. మాజీ ప్రధాని పీవీ పేరు పరిశీలన – మంత్రి కోమటిరెడ్డి...

      July 28, 2026
      National Herald Case Delhi HC Allows 3 Weeks For Sonia and Rahul Gandhi To Respond on ED Plea

      నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు మూడు వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ...

      July 28, 2026
      PM Modi's Selfie Video Briefly Removed From Facebook, Meta Apologizes and Restores

      ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. కేంద్రం సీరియస్, క్షమాపణలు చెప్పిన మెటా

      July 28, 2026
      Load more

      తప్పక చదవండి

      PM Modi Cabinet Approves Strict Anti-Paper Leak Bill, Up To 10 Years Imprisonment and Rs 10 Cr Fine
      జాతీయం/అంతర్జాతీయం

      ఇకపై పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా –...

      LoP Rahul Gandhi Condemns Police Action on Protesting Students Over NEET Leak Issue
      జాతీయం/అంతర్జాతీయం

      ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

      CJP Protesters Refuse Talks at Ministers' Residences, Demand Neutral Venue or Jantar Mantar
      జాతీయం/అంతర్జాతీయం

      కేంద్రంతో చర్చలకు ఓకే.. తటస్థ వేదిక లేదా జంతర్ మంతర్ వద్ద మాత్రమే –...

      Parliament Monsoon Session Union Minister Jitendra Singh Introduced Anti-Paper Leak Bill in Lok Sabha
      జాతీయం/అంతర్జాతీయం

      లోక్‌సభలో ‘యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

      Contact us: [email protected]
      Facebook Twitter Youtube

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ9541
      • జాతీయం/అంతర్జాతీయం8272
      • ఆంధ్ర ప్రదేశ్7748
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్2078
      • స్పోర్ట్స్1182
      • ఎడ్యుకేషన్1080
      • సినిమా1060
      • డివోషనల్536
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      What Precautions Should Be Taken To Prevent Dental Problems? Says By Dr Ravali, What Precautions Should Be Taken, To Prevent Dental Problems, Dental Problems, Dental Precautions Says By Dr Ravali, Mango Life, Oral Hygiene, Dental Care, Advaita Dental Care, Dental Precautions, Health News, Health Tips, Healthy Tips, Mango News, Mango News Telugu

      దంత సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

      April 23, 2024
      Do You Know About 4 Colours Story at Bottom of The News Papers,Do You Know About 4 Colours Story,Bottom of The News Papers,4 Colours Story,4 Colours Story of The News Papers,Mango News,Mango News Telugu,News Papers,News Papers 4 color,4 color story at the end of news papers,Primary colors,Why do newspapers print a combination,Noticed Four Dots at The Bottom,Newspapers print coloured dots,News Paper 4 Colours Story,News Paper 4 Colours Story Latest News,News Paper 4 Colours Story Latest Updates,News Paper 4 Colours Story Live News

      వార్తా పత్రికల చివరలో 4 రంగుల స్టోరీ మీకు తెలుసా?

      July 12, 2023