ఏపీలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో 70 పాజిటివ్ కేసులు నమోదు

AP Covid-19 Updates 70 Positive Cases and 129 Recoveries Reported in Last 24 Hours, AP, 70 New Covid-19 Positive Cases, 129 Recoveries Reported, 70 Positive Cases, AP Covid-19, 129 Recoveries Reported on March 8th, 70 New Covid-19 Positive Cases and 129 Recoveries Reported In AP, 70 New Covid-19 Cases 129 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 70 Positive Cases 129 Recoveries Reported on March 8th, AP Covid-19 Updates 70 Positive Cases 129 Recoveries Reported on March 8th, 70 new Covid-19 cases, 70 new Covid-19 cases In AP, 129 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 70 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 9, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,617 కు చేరుకుంది. గత 24 గంటల్లో 11,408 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 70 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా అనంతపూర్ జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 12, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 6, పశ్చిమగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కడప జిల్లాలో 3, కర్నూల్ జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 129 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,03,130 కు చేరింది. అలాగే ప్రస్తుతం 758 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక మార్చి 9 నాటికీ ఏపీలో మొత్తం 3,32,13,004 కరోనా పరీక్షలను నిర్వహించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =