ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా? అనే అంశంపై ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి

AP People are Ready for Elections in the View of Corona Situation? Vote Now Here

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం మొదలైంది. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా అనే అంశంపై ఓటు ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో ప్రజలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా, లేదా?

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ