బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్‌కు కరోనా

Mango News Telugu,Bahubali Fame Kattappa SathyaRaj Tested Positive For Covid-19,Actor SathyaRaj, Actor SathyaRaj Test Positive For Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19, COVID-19 Latest Updates, Hero SathyaRaj, Hero SathyaRaj Tests Positive For Coronavirus, Latest Telugu Movie Updates 2022, Latest Tollywood Updates, SathyaRaj Corona Positive, SathyaRaj Coronavirus, SathyaRaj Covid 19, SathyaRaj Covid 19 Positive, SathyaRaj Covid News, SathyaRaj Covid Positive, SathyaRaj Health, SathyaRaj Health Condition, SathyaRaj Health COVID-19, SathyaRaj Health News, SathyaRaj Health Reports, SathyaRaj Latest Health Condition, SathyaRaj Latest Health Report, SathyaRaj Latest News, SathyaRaj Latest Updates, SathyaRaj New Movie, SathyaRaj News, SathyaRaj Positive For COVID-19, SathyaRaj Tested Positive for Covid-19, SathyaRaj Tests Coronavirus Positive, SathyaRaj Tests Covid 19 Positive, SathyaRaj Tests COVID Positive, SathyaRaj Tests Positive, SathyaRaj Tests Positive For Coronavirus, SathyaRaj tests positive for Covid 19, SathyaRaj Updates, Telugu Film News 2022,Mango News, Bahubali Fame,

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. రోజుకొకరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, మరో నటుడికి కరోనా వైరస్ సోకింది. ‘బాహుబలి‘ సినిమాలో ‘కట్టప్ప’గా పాపులర్ అయిన తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్‌కు కరోనా సోకింది. ఇటీవల సత్యరాజ్ కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా రిజల్ట్స్ పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఆయన కొద్దిరోజులుగా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే, శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కొంచెం క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని అమింజిక్కరై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సత్యరాజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సత్యరాజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =