బాలయ్య అసలైన్ స్ట్రెంగ్త్ ఇదే..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
తక్షణమే పిల్లల్ని కనండి: స్టాలిన్ పిలుపు
తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొత్తగా పెళ్లయిన జంటలను త్వరగా పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం...
ఏపీలో మరో ఎన్నికకకు నోటిఫికేషన్ ..
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్సీ పోరుకు రంగం రెడీ అవుతోంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఎన్నికలు మార్చి...
ప్రమాదంలో ప్రపంచ ప్రజాస్వామ్యం.. ఎవరు ముందుకు? ఎవరు వెనుకకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిస్థితి దిగజారుతున్నదని “ది ఎకనమిస్ట్” కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) తాజాగా విడుదల చేసిన “డెమోక్రసీ ఇండెక్స్ 2024” స్పష్టం చేసింది. 167 దేశాల్లో ప్రజాస్వామ్య పరిస్థితులను...
జనసేన ప్లీనరీ ఒక్కరోజేనా?
మార్చి 14న జనసేన 12వ ప్లీనరీ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని అంతా భావించినా.. దానిని ఒక రోజుకు కుదించినట్లు తెలుస్తోంది. ఏపీలో సుదీర్ఘ నిరీక్షణ...
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం టెండర్లు..
ఏపీ రాజధాని అమరావతి డెవలప్మెంట్‌కు సంబంధించి కీలకమైన శాశ్వత గవర్నమెంట్ భవనాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి...
పారిశ్రామికవేత రాహుల్ హత్య కేసులో ఆ వైసీపీ నేతలు?
ఏపీలో సంచలనం రేకెత్తించిన యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు అనేక మిస్టరీల నడుమ ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. గతంలో సెల్ఫోన్ చార్జర్ వైర్ మెడకు బిగించి దిండుతో ఊపిరాడకుండా చేసి...
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మీ పిల్లలకు ఈ ఫుడ్స్ తినిపించండి
రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల ఫీవర్ నడుస్తోంది. చాలామంది విద్యార్థులకు చదివింది మర్చిపోయామంటూ ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే రోజువారి తీసుకునే ఆహారంలో మన...
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకం ప్రారంభం
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక పథకాన్ని అమలు చేయనుంది. రూ.6 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న...
ఏపీలో వచ్చే మూడు నెలలు మండే ఎండలు
ఏపీలో ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని డియా మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్ ,ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అంచనా వేసింది. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలు ఎండలతోపాటు, వడగాలులు...
















































