18 Pages సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About 18 Pages Movie,Paruchuri Gopala Krishna,Paruchuri About 18 Pages,18 Pages Movie Talks,Mango News,Mango News Telugu, Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Paatalu,Paruchuri Review,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Latest Movie Reviews,Paruchuri Latest Views,Paruchuri Paatalu Latest Videos,Latest Videos,Latest 2023 Paatalu,Hero Nikhil,Anupama Parameshwaran,18Pages Movie,Latest Movie Paatalu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన “18 Pages” సినిమాపై విశ్లేషణ చేశారు. 18 Pages సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ డిజైన్, నటినటుల పెర్ఫార్మన్స్, ఈ సినిమా కోసం దర్శకుడు పడిన కష్టం, చేసుండాల్సిన మార్పులు గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =