ఏపీలో సినిమా టికెట్ల ధరలపై త్వరలో కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తాజాగా సినిమా టికెట్ల ధరల పెంపు మరియు చిత్ర పరిశ్రమకు సంబంధించిన రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడంతో పాటు,...
త్వరలో పల్లెల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'అన్న క్యాంటీన్ల' సేవలను రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో గ్రామీణ...
ప్రజలు ప్రియాంక గాంధీని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు – రాబర్ట్ వాద్రా
కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ వాద్రాను రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా (PM Face) ప్రకటించాలనే డిమాండ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా మరియు కాంగ్రెస్...
మరోసారి మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బుధవారం గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో పర్యటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గత ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గ్రామంలోని...
త్యాగాల చరిత్ర మాది, నోటీసులకు భయపడతామా? – మాజీ మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ కేసులో పోలీసులు పలువురు పొలిసు అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే మాజీ మంత్రి,...
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ వ్యాప్తంగా ఇకపై అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదని, జనవరి 26 లోపు అందుబాటులోని ఇతర ప్రభుత్వ భవనాలలోకి మారాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఈ మేరకు ఆయన బుధవారం సచివాలయంలో...
బ్లూ బార్డ్ ప్రయోగం విజయవంతం.. అమెరికా శాటిలైట్‌ను కక్ష్యలోకి చేర్చిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 8గంటల 55నిమిషాల 30 సెకన్లకు శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్)...
ఏపీ అసెంబ్లీ 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సచివాలయం రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు (మంగళవారం) ఆవిష్కరించారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు (స్పీకర్) సమక్షంలో...
కొత్త సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసి పల్లెల్లో తన జెండాను ఎగురవేసింది. మూడు విడతలుగా (నవంబర్ 11, 14, 17 తేదీల్లో)...
50వేల మంది టెక్ విద్యార్థులతో.. సీఎం చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన...














































