ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం లైవ్ అప్‌డేట్స్

Women's Premier League 2023 Auction Live Updates,Women’s Premier League-2023,Women’s Premier League,Women’s Premier League Auction,Mango News,Mango News Telugu,IPL-2023 Mini Auction, 714 Indian IPL Auction, 277 Foreign Players IPL Auction,Total 991 Players in IPL Mini Auction,IPL Mini Auction 2023,IPL Mini Auction,IPL Mini Auction Latest News and Updates,IPL Mini Auction News and Live Updates,Mango News,Mango News Telugu,IPL 2023 Player Auction,IPL Player Auction,IPL Player Auction 2023,IPL 2023,IPL News and Updates

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ లో ప్రారంభమైంది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు వేలం కోసం ముందుగా మొత్తం 1525 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా, వేలంలో ఉండే 409 మంది ఉమెన్ క్రికెటర్లతో కూడిన తుది జాబితాను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ప్రకటించింది. ఈ 409 మంది ప్లేయర్స్ లో 246 మంది భారత ఉమెన్ క్రికెటర్లు, మరియు 163 మంది విదేశీ, అలాగే 8 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ఉమెన్ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో 202 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 199 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని వాళ్ళు అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు ఎనిమిది మంది అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు. మొత్తం ఐదు జట్లతో గరిష్టంగా 90 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి, 30 మంది విదేశీ ప్లేయర్స్ కు స్లాట్ చేయబడ్డాయి.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ వంటి 5 జట్లు/ప్రాంఛైజీలు ఆడనున్న విషయం తెలిసిందే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి 26 వరకు ముంబయిలో జరగనుంది. మొత్తం 22 మ్యాచ్‌లు ఆడనుండగా, ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం మరియు డీవై పాటిల్ స్టేడియంలోనే అన్ని మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు డబ్ల్యూపీఎల్-2023 కోసం వేలం పక్రియ జరుగుతుంది.

డబ్ల్యూపీఎల్-2023 వేలం అప్‌డేట్స్:

  • స్మృతి మంధాన – రూ.3.40 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • హర్మన్‌ప్రీత్ కౌర్ – రూ.1.8 కోట్లు – ముంబయి ఇండియన్స్‌
  • సోఫీ డివైన్‌ – రూ.50 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • ఆష్లీ గార్డనర్‌ – రూ.3.20 కోట్లు – గుజరాత్ జెయింట్స్‌
  • ఎల్లీస్ పెర్రీ – రూ.1.70 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • దీప్తి శర్మ – రూ.2.6 కోట్లు – యూపీ వారియర్స్
  • సోఫీ ఎక్లెస్టోన్ – రూ.1.8 కోట్లు – యూపీ వారియర్స్
  • రేణుకా సింగ్ ఠాకూర్ – రూ.1.5 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • నాట్ స్కివర్ – రూ.3.2 కోట్లు – ముంబయి ఇండియన్స్‌
  • తహ్లియా మెక్‌గ్రాత్ – రూ.1.4 కోట్లు – యూపీ వారియర్స్
  • బెత్ మూనీ – రూ.2 కోట్లు – గుజరాత్ జెయింట్స్‌కు
  • అమేలియా కెర్ – రూ.1 కోటి – ముంబయి ఇండియన్స్‌
  • జెమిమా రోడ్రిగ్స్‌ – రూ.2.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్‌కు
  • మెగ్ లానింగ్ – రూ.1.1 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్‌
  • షఫాలీ వర్మ – రూ.2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్‌
  • షబ్నిమ్ ఇస్మాయిల్ – రూ.1 కోటి – ముంబయి వారియర్స్
  • అమేలియా కెర్ – రూ.1 కోటి ముంబయి ఇండియన్స్
  • సోఫియా డంక్లీ – రూ.60 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • అన్నాబెల్ సూతర్ లాండ్ – రూ.70 లక్షలు – గుజరాత్ జెయింట్స్‌
  • హర్లీన్ డియోల్ – రూ.40 లక్షలు – గుజరాత్ జెయింట్స్‌
  • పూజా వస్త్రకర్ – రూ.1.9 కోట్లు – ముంబయి ఇండియన్స్
  • డిఆండ్రా డాటిన్ – రూ.60 లక్షలు – గుజరాత్ జెయింట్స్‌
  • యాస్తికా భాటియా – రూ.1.5 కోట్లు – ముంబయి ఇండియన్స్
  • రిచా ఘోష్ – రూ.1.9 కోట్లు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • అలీస్సా హీలీ రూ.70 లక్షలు – యూపీ వారియర్స్
  • అంజలి శర్వాణి – రూ.55 లక్షలు – యూపీ వారియర్స్
  • రాజేశ్వరి గయక్వాడ్ – రూ.40 లక్షలు – యూపీ వారియర్స్
  • రాధా యాదవ్ – రూ.40 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • స్నేహ రానా – రూ.75 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • మారిజానే కప్ – రూ.1.5 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్
  • శిఖా పాండే – రూ.60 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • పార్షవి చోప్రా – రూ.10 లక్షలు – యూపీ వారియర్స్
  • శ్వేతా సెహ్రావత్ – రూ.40 లక్షలు – యూపీ వారియర్స్
  • టైటాస్ సాధు – రూ.25 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ఎస్ యశశ్రీ – రూ.10 లక్షలు – యూపీ వారియర్స్
  • కిరణ్ నవ్‌గిరే – రూ.30 లక్షలు – యూపీ వారియర్స్
  • ఎస్ మేఘనా – రూ.30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • ఎరిన్ బర్న్స్ – రూ.30 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • హీథర్ గ్రాహం – రూ.30 లక్షలు – ముంబయి ఇండియన్స్
  • గ్రేస్ హారిస్ – రూ.75 లక్షలు – యూపీ వారియర్స్
  • జార్జియా వేర్‌హామ్ – రూ.75 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • ఆలిస్ క్యాప్సే – రూ.75 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ఇసాబెల్లె వాంగ్ – రూ.30 లక్షలు – ముంబయి ఇండియన్స్
  • మాన్సీ జోషి రూ.30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • దేవికా వైద్య – రూ.1.4 కోట్లు – యూపీ వారియర్స్
  • దయాళన్ హేమలత – రూ.30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • అమంజోత్ కౌర్ – రూ.50 లక్షలు – ముంబయి ఇండియన్స్
  • మోనికా పటేల్ – రూ.30 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • లారెన్ బెల్ – రూ.30 లక్షలు – యూపీ వారియర్స్
  • జసియా అఖ్తర్ – రూ.20 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ధార గుజ్జర్ – రూ.10 లక్షలు – ముంబయి ఇండియన్స్
  • లారా హారిస్ – రూ.45 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • తారా నోరిస్ – రూ.10 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • మిన్ను మణి – రూ.30 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్
  • ఇంద్రాణి రాయి – రూ.10 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • లక్ష్మి యాదవ్ – రూ.10 లక్షలు – యూపీ వారియర్స్
  • దిశా కసత్ – రూ.10 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • సైకా ఇషాక్ – రూ.10 లక్షలు – ముంబయి ఇండియన్స్
  • తనూజా కన్వెర్ – రూ.50 లక్షలు – గుజరాత్ జెయింట్స్
  • కనికా అహుజా – రూ.35 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • శ్రేయాంక పాటిల్ – రూ.10 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • ఆశా శోభన – రూ.10 లక్షలు – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 1 =