భయాన్ని పోగొట్టుకోవడం ఎలా? : డా. బీవీ పట్టాభిరామ్

How to Overcome FEAR With Positivity,Every day is a New Day,Motivational Videos,Personality Development,BV Pattabhiram,BV Pattabhiram Answers to Viewers Questions,BV Pattabhiram Videos,personality development Training in Telugu,Personality Development by BV Pattabhiram,Online personality development class,BV Pattabhiram Speeches,psychiatrist,BV Pattabhiram Latest videos,BV Pattabhiram speech on Life,BV Pattabhiram about Education,Love,BV Pattabhiram about Career

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ జరగబోయే దాని గురించి ఊహించుకుంటే అది భయంకరమైనది అయితే, మీరు ఆలోచనలతో దాన్ని ఇంకా భయంకరంగా మార్చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే పాజిటివ్ ఆలోచనలతో భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ప్రతీరోజును మంచి రోజుగా భావిస్తూ ఎలా ముందుకెళ్లాలో ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here