“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “నట్స్, సీడ్స్ తో టేస్టీ కరివేపాకు రైస్” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. కరివేపాకు రైస్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇