భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

What is the Significance of Obeisance in Indian Culture, భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?,Dr Ananta Lakshmi Latest Videos,Ananta Lakshmi, Ananta Lakshmi Videos,Why do we say namaskar?,Is Namaste Japanese or Indian?, What is the difference between Namaste and namaskar?, What does the Indian word Namaste mean?, The Science Behind Hindu Greeting Namaste or Namaskar, Mango News, Mango News Telugu,

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత” గురించి వివరించారు. నమస్కారం భారతీయ సంస్కారమని అన్నారు. ఒకరినొకరు అభివాదం చేసుకునే విధానం, పలుకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా ఉంటుందని చెప్పారు. చేతులు జోడించి నమస్కరించడంపై ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =