కోపం ఒక మానసిక లోపం – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains About How To Control Anger, How to Control ANGER, Personality Development, Motivational Videos, Yandamoori Veerendranath, Tips to Control Anger, Best Tips to Control Anger, Why do we Get Anger, Reasons for Why We Get Anger, How to Live Happily, Tips to Lead a Happy Life, Motivational Videos in Telugu, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Latest Videos, Yandamoori Veerendranath New Videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘కోపం ఒక మానసిక లోపం’ అనే అంశంపై మాట్లాడారు. కోపం తగ్గించుకోవడం ఎలా? అసలు కోపం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. ఒక తాత్కాలిక క్షణంలో కోపంగా స్పందించి, దీర్ఘకాల సంబంధాలను ఎలా పాడు చేసుకుంటారు అనే విషయాలను యండమూరి వీరేంద్రనాథ్ తనదైన శైలీలో ఆసక్తికరంగా చెప్పారు.

పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here