Tag: ₹100 Offer
జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్: కేవలం ₹100కి హాట్‌స్టార్.. అదనపు డేటా!
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కేవలం ₹100కే జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించడం విశేషం. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు మొబైల్‌తో...



































