Tag: CM Revanth Reddy Dares BRS Chief KCR
భద్రాచలం రాముడిపై ఒట్టు.. ఈసారి 117 స్థానాల్లో గెలుస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన 'రైతు ఆశీర్వాద సభ'లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు....



































