Tag: CM Revanth Reddy Inaugurates Netflix Eyeline Studios in Hyderabad
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయి వినోద రంగ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన కార్యకలాపాలను విస్తరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ (Eyeline...





































