Tag: CM Revanth Reddy Promises Ample Funds For Kukatpally Development
కష్టకాలంలో కూకట్‌పల్లి ప్రజల నాకు అండగా నిలిచారు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మహానగరంలో కనుమరుగవుతున్న చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కూకట్‌పల్లిలో 'హైడ్రా' (HYDRAA) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన 'నల్లచెరువు'ను ముఖ్యమంత్రి సోమవారం...




































