Tag: Kitchen Cost Burden News Today
సామాన్యులకు భారంగా మారుతోన్న వంటింటి ఖర్చు
ఒకప్పుడు రూ. 20 వేల జీతం వస్తే దర్జాగా బతికే సామాన్యులు.. ఇప్పుడు పెరిగిన ధరల(Increased prices)తో పెరగని జీతాల (Non-increasing salaries) అల్లాడిపోతున్నారు. ఏం ముట్టుకుందామన్నా ధరల షాక్ కొట్టడంతో.. ఉక్కిరిబిక్కిరి...




































