Tag: Kodali Is An Unforgettable Lesson In Life
కొడాలి నానికి జీవితంలో మర్చిపోలేని పాఠం
అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే ఓటర్లు అదే రేంజ్‌లో బుద్ధి చెబుతారన్నది రాజకీయాలలో జగమెరిగిన సత్యం. ఇప్పుడు కొడాలి నాని విషయంలోనూ ఇదే జరిగింది. గుడివాడ నియోజకవర్గం తన అడ్డా...




































