Tag: Kohli Aggression Debate
అగ్రెసివ్ కోహ్లీకి ఐసీసీ షాక్: మ్యాచ్ ఫీజు కోత, డీమెరిట్ పాయింట్ తో శిక్ష
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీకి తాజాగా ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది....





































