Tag: Komatireddy Venkatareddy
కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ కంచర్ల భూపాల్ రెడ్డి
సామాజిక వర్గం గురించో, రాజకీయ కారణాలతోనో కానీ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో నల్లగొండ శాసనసభ నియోజక వర్గంపైన అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తనదైన రాజకీయాల ఒరవడిని ప్రతిబింబించే,...


































