Tag: Komuravelli Temple official website
కొమురవెల్లి మల్లన్న: భక్తుల సంఖ్య పెరుగుతున్న సౌకర్యాలు అంతంత మాత్రమే..!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏటా 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటూ, ఆలయానికి సుమారు రూ.18 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్నారు. అయితే,...







































