Tag: Kona Shashidhar Clarifies on E-KYC Registration
రేషన్ కార్డుల ఈ-కేవైసీ: గ్రామ, వార్డు వాలంటీర్స్, రేషన్ డీలర్ల వద్ద కూడా నమోదు
రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదు గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద కూడా చేయించుకోవచ్చని, అందరూ ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ తెలిపారు....































