Tag: Konaseema District News Today
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమలాపురం ఘటనలో కేసుల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అమలాపురంలో చోటుచేసుకున్న వరుస ఆందోళనలు, హింసాత్మక ఘటనల వ్యవహారంలో నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంది....







































