Tag: Konda Laxman Bapuji 106 Birth Anniversary
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి
బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, ప్రజాస్వామిక మానవతావాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొండా...







































