Tag: Koppula Eshwar Held Review on SC Welfare and SC Study Circles
సివిల్స్, గ్రూప్-1లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేలా దృష్టి సారించాలి: మంత్రి కొప్పుల
రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీ సర్కిల్ పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల...



































