Tag: Krack actor and film critic Mahesh Kathi passes away
ఫిల్మ్ క్రిటిక్, సినీ నటుడు కత్తి మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో...






































