Tag: TDP Government Policies
పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం… నాలుగు రకాల ప్రభుత్వ పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే క్రమంలో టీడీపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన ప్రాథమికోన్నత, హైస్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసి, మళ్లీ నాలుగు రకాల...




































