Tag: TDP Party Formation Day Meeting At Exhibition Grounds
ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ.. ముఖ్య అతిథిగా...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవ సభ ఈనెల 29న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఆరోజున తెలంగాణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...



































