Tag: Telangana Govt Schemes News
పల్లె ప్రగతి హామీలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. బుధవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో...

































