Tag: Telangana Govt Schools Online Classes
తెలంగాణలో పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 24, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది....




































